: స్ఫూర్తి ప్రదాతలు 22అచ్యుతుని రాజ్యశ్రీ
 90 ఏళ్ళ  ఆ ముత్తవ్వ పద్మా పారిక్..  అమ్మ నాన్న ల 7గురు సంతానం లో ఈమెపెద్దపిల్ల.7వక్లాస్ చదివి కుట్లు అల్లికలతో చేత్తో స్వయంగా అల్లిన పర్సులు షాల్స్ సంచులు బహుమతులు గా ఇస్తారు ఇప్పటికీ. ఇంట్లో పాతచీరలు దుస్తులతో డోర్ మాట్స్ దిండుగలీబులు తయారు చేసి అమెరికా చైనా లాంటి దేశాలకు పంపుతున్నా రు. మనం నిజం గా  ఆమె ని అభినందించాలి.అలా బాల్యం లోనే క్రాఫ్ట్ పనులు చేయించాలి.
      జైపూర్ రాకుమారి దియా సంస్కృతి సంప్రదాయానికి పెద్ద పీటవేస్తూ తనపేరుమీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి  ఎంతోమందికి ఉపాధి  మార్కెటింగ్ కి తోడ్పడ్తూ పల్లెల ప్రగతి కి చేయూత నిస్తున్నారు
ఆమహిళలు16 కె.జి.ల బరువైన డోలు వాయిస్తూ ఎంచక్కా లయతో అడుగులేస్తారు.  . కోల్కతా
 పూజా మండపాల్లో వీరిదే హవా. పూజారిణులుగా పనిచేస్తూ డాక్టర్ నందినీభౌమిక్ నేతృత్వంలో  ఈమహిళాబృందాలు దేశ వి…కేరళ కుట్టి సుచేతా సతీష్ 3వ ఏటనే సంగీతం మొదలు పెట్టి ఫ్రెంచ్ జర్మన్ మొదలైన విదేశీభాషలపాటల్ని అలవోకగా పాడిన ఈమె ప్రత్యేకత ఏంటో తెలుసా?12 ఏళ్ళ కే85 భాషల్లో పాడింది. 7గంటల్లో120 భాష ల్లో గాత్రం వినిపించింది 2021లో.140  భాషల్లో పాడిగిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. వాతావరణ మార్పులు పై అవగాహన కలిగించే దిశగా పాడటం  ఇంకో కొసమెరుపు 🌹

కామెంట్‌లు