మయన్మార్ విప్లవ వనిత అంగ్సాన్ సూకీ. నోబెల్ బహుమతి గ్రహీత. 19 జనవరి 1945లో పుట్టిన ఈమె కి తండ్రి రెండేళ్ల కే చనిపోయాడు.ఆమె తల్లి కిన్కీ ఇండియా రాయబారి గా ఉంది. 15 ఏళ్ళ సూకీ చదువు ఇండియా లో ఆపైలండన్ చదివిన ఆమె మైకేల్ ని పెళ్లాడింది. ఇద్దరు పిల్లల తల్లి ఐన ఆమె 1988లోబర్మాలో తిరుగుబాటు ఆమె ఉపన్యాసాల తో సూకీ గృహనిర్బంధంలో ఉండిపోయింది. అనేక పుస్తకాలు రాసింది. వాటిని పెంగ్విన్ ప్రచురించింది.బర్మాలోని ఆసుపత్రులకు తనకు లభించిన ధనాన్ని విరాళంగా ఇచ్చింది.
బయోలాజికల్ _ఇ లిమిటెడ్ నిర్వాహకురాలు దాట్ల మహిమ లండన్ లో బిజినెస్సు మేనేజ్మెంట్ చేసి ఎన్నో టీకాలని మార్కెట్ లోకి తెచ్చారు. టెటనస్ వాక్సిన్ని130 దేశాల కిసరఫరా చేసిన ఘనత లో ఈమె పాత్ర ప్రముఖమైంది.
డిజిటల్ మ్యాప్ అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత రష్మీ వర్మది. మ్యాప్ మై ఇండియా కోసం అన్ని మహానగరాల్లో కాలినడకనతిరిగి అడ్రసులు సంపాదించి 10 ఏళ్ళ కృషి తో రహదారుల వివరాలు అందించారు. అమెరికాలో ఆపరేషన్స్ రిసెర్చ్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి