ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 మాటకారితనం లేకుండా ఎలా నమ్మా ఎవరికి వారు కుమారులు కలిసి ఉంటే బాగుంటుంది చిరు మందహాసం చేస్తూ ఓ మూల అందులోనూ గ్రంధాలయంలో కూర్చుంటే ఎలాగమ్మా అది చూడు శ్రీరంగం గోపాల్ రత్నం వింజమూరు లక్ష్మి ఎలా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు ఇటు చూడు వివి కనకదుర్గ ఒకరి మీద ఒకరు ఎలాంటి జోక్లు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు మా వాడు చూడు ఆనంద్ వాడు నా కొడుకు నా కొడుకు పుట్టినప్పుడు నేను పెట్టిన సెలవు దినాల్లో చేరాడు అందుకే నేను వాడిని నా కొడుకు అని పిలుస్తాను  ఆ ప్రక్కనే మా కుటుంబరావు మా అందరికీ మాటల క్రమశిక్షణ నేర్పినవాడు తెలుగులో గొప్పగా చెప్పుకోదగిన వాడు కుటుంబరావు మద్రాస్ లో ఉన్న ఉమామహేశ్వర రావు ఇక్కడ కూచి మంచి కుటుంబరావు వారు గానీ నాటికి నేడు నాటిక జ్ఞాపకం వచ్చి మీ కడుపు పగిలేలా నవ్వు రావాలి వరవిక్రయం గుర్తుకొస్తే పిసినారితనానికి పరాకాష్టగా సినిమాలో డాక్టర్ సుబ్బారావు గారు చేసిన హావబావాలను మించి తన స్వరంతో ఆ పాత్రకు జీవం పోసినవాడు కుటుంబరావు ఆయనను నేను భావా అని పిలుస్తాను.ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి   అనౌన్స్ సరిగా  ఎన్నిక కాబడిన కొత్త  వ్యక్తి పేరు రంజని  బీడ కుటుంబం నుంచి వచ్చినవిడ విద్వత్ కలిగింది అయితే అన్ని ఆశ్చర్యకాలే ఆనంద్ గారు మీ కంటం ఎంత సున్నితమండి  అని నన్నే అడుగుతోంది మీ మాటలు భలే ఉంటాయండి లత గారు మాట్లాడుతూ ఉంటే అమృతం కురిసిన రాత్రిలా ఉంటుందండి అలాంటి ఆశ్చర్యకరమైన మాటలు వినిపిస్తూ ఉంటుంది ఎవరికైనా పొగడ్తలు వినడం ఆనందదాయకమే అయితే అది సందర్భంగా ఆ సందర్భంగా అన్నది కూడా ఆలోచించాలి అప్పుడే అందిన వార్త మిగిలిన మార్చి నెలలో లాగా  ఫ్లాగ్ చెప్పాలి వస్తే ఆకాశవాణికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి.అందుకే పెద్దల మాట చధి మూట అన్నారు వాడు చేయమనేది చేయాలి కానీ  వ్యతిరేకంతో విపరీత వ్యాఖ్యలతో దాన్ని అపమార్గం పట్టించకూడదు లత గారికి ఎవరిని చూసినా ఆనందంగానే ఉంటుంది వారి పెద్దవాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ధనవంతులు నిరుద్యోగులు కానీ కార్మిక సోదరులు గానీ ఎవరు వచ్చినా తన మనసు విప్పి గలగల మాట్లాడుతుంది  పారే సెలయేరులా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా కొనసాగిస్తుంది అందుకే ఆవిడ జీవితంలో ఉంటే మేమందరం   ఆవిడ ప్రక్కనే చేరుతాం ఇప్పుడు ప్రథమ శ్రేణిలో యాంకర్ గా ఉన్న ఝాన్సీ తల్లి శారద గారు ఆ రోజుల్లో ఆకాశవాణిల్లోనే పనిచేసేవారు  ఎంతో ఆత్మీయంగా మాట్లాడే స్వభావం లత గారికి అది నచ్చదు అంత మొహమాటం రేడియోలో కుదరదు  అని లత గారు అభిప్రాయం.
================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు