ఎంతటి ఆత్మ విశ్వాసం ఆత్మగౌరవం
నాఅన్న వాళ్ళుతనను దూరం పెట్టినా!?
తనకడుపున పుట్టినవాళ్ళు
తమ సుఖమేదో తామే చూసుకున్నా
చెక్కుచెదరని ఆత్మస్థైర్యం
ఆ అవ్వది
ముదిమి వయస్సును లెక్క చేయకుండా!?
స్వయం కృషే ఆలంబనగా
గుండె నిబ్బరం కోల్పోక
కాయగూరలు అమ్ముతూ
తననుతాను పోషించుకుంటుంది.
ఆ( ఈ)అవ్వ జీవనయానం
నేటి యువతకు ఎంతో "స్ఫూర్తిదాయకం.
కాళ్ళు రెక్కలున్నంతవరకు
చేతనైన పనిచేయమని
నేటి తరానికి ఉద్బోధిస్తుంది
సవాలు విసురుతుంది
పరాన్న జీవనం అంత మంచిది కాదని
స్వయం పోషకత్వమే
ఉత్తముల లక్షణమని
యువత దేశభవితయని
వారి భుజస్కంధాలపైనే
దేశాభివృద్దిఉందని
శ్రమజీవన సౌందర్యానికి
సమానమైనదేది లేదని
వేయిమాటలకన్నా
అవ్వ లాగా స్వయంగా సాధికారత కోసం అహర్నిశలు శ్రమించాలని
గనిలో, వనిలో, కార్ఖానాలో
ఎక్కడైనా శక్తివంచన లేకుండా
పనిచేయమని
పనియే మన (తన)వ్యక్తిగత గుర్తింపు
అని
బద్ధకస్తుడు జాతికి ద్రోహం తలపెట్టువాడేనని
Work is worship అని
పని దేశాభివృద్ధికి ప్రతీకయని
పనినైపుణ్యంగలవాడికి
ప్రపంచమే మోకరిల్లుతుందని
శ్రమయేవ జయతే అని నినదించమని
ఈ అవ్వ జీవితమే వ్యక్తిత్వవికాసపాఠం
గుణపాఠమైనది
అందుకే అన్నారు
గొప్పగా జీవించాలంటే
గొప్ప గొప్ప చదువులే చదవాల్సిన అవసరం లేదు
ఈ అవ్వ లాంటి కష్టజీవుల
వాస్తవిక జీవితాల్ని
చదివితే మన బ్రతుక్కోదారిదొరుకుతుందని
ఈ కూరగాయలమ్మే అవ్వే
ఒక చక్కని నిదర్శనంకాక
తప్పదు కదా
నాఅన్న వాళ్ళుతనను దూరం పెట్టినా!?
తనకడుపున పుట్టినవాళ్ళు
తమ సుఖమేదో తామే చూసుకున్నా
చెక్కుచెదరని ఆత్మస్థైర్యం
ఆ అవ్వది
ముదిమి వయస్సును లెక్క చేయకుండా!?
స్వయం కృషే ఆలంబనగా
గుండె నిబ్బరం కోల్పోక
కాయగూరలు అమ్ముతూ
తననుతాను పోషించుకుంటుంది.
ఆ( ఈ)అవ్వ జీవనయానం
నేటి యువతకు ఎంతో "స్ఫూర్తిదాయకం.
కాళ్ళు రెక్కలున్నంతవరకు
చేతనైన పనిచేయమని
నేటి తరానికి ఉద్బోధిస్తుంది
సవాలు విసురుతుంది
పరాన్న జీవనం అంత మంచిది కాదని
స్వయం పోషకత్వమే
ఉత్తముల లక్షణమని
యువత దేశభవితయని
వారి భుజస్కంధాలపైనే
దేశాభివృద్దిఉందని
శ్రమజీవన సౌందర్యానికి
సమానమైనదేది లేదని
వేయిమాటలకన్నా
అవ్వ లాగా స్వయంగా సాధికారత కోసం అహర్నిశలు శ్రమించాలని
గనిలో, వనిలో, కార్ఖానాలో
ఎక్కడైనా శక్తివంచన లేకుండా
పనిచేయమని
పనియే మన (తన)వ్యక్తిగత గుర్తింపు
అని
బద్ధకస్తుడు జాతికి ద్రోహం తలపెట్టువాడేనని
Work is worship అని
పని దేశాభివృద్ధికి ప్రతీకయని
పనినైపుణ్యంగలవాడికి
ప్రపంచమే మోకరిల్లుతుందని
శ్రమయేవ జయతే అని నినదించమని
ఈ అవ్వ జీవితమే వ్యక్తిత్వవికాసపాఠం
గుణపాఠమైనది
అందుకే అన్నారు
గొప్పగా జీవించాలంటే
గొప్ప గొప్ప చదువులే చదవాల్సిన అవసరం లేదు
ఈ అవ్వ లాంటి కష్టజీవుల
వాస్తవిక జీవితాల్ని
చదివితే మన బ్రతుక్కోదారిదొరుకుతుందని
ఈ కూరగాయలమ్మే అవ్వే
ఒక చక్కని నిదర్శనంకాక
తప్పదు కదా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి