ఒక సెకను కు అంతరిక్షంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు అది తెలిస్తే మన ఆశ్చర్యపోతాం. ఒక సెకనుకు విశ్వంలో ఆరు బిలియన్ల కిలోల ద్రవ్యరాశి నశించిపోతుంది. అంతేకాదు నాలుగు వేల ఎనిమిది వందల కొత్త నక్షత్రాలు పుడతాయి మరియు ఒక సెకనుకుఏ పది నక్షత్రాలు బ్లాక్ హోల్స్ గా మారిపోతాయి అంతేకాదు ఒక సెకనులో తొమ్మిది వందల మిలియన్ల మీటర్ల విశ్వం వైశాల్యం విస్తరిస్తుంది. ఇదంతా ఒక సెకనులో జరిగే మార్పును కనుగొనగలిగాం కానీ విశ్వంలో కోట్ల నక్షత్రాల లో ఒక చిన్న నక్షత్రం సూర్యుడు ఆ సూర్యుని చుట్టూ తిరిగే ఒక చిన్న గ్రహం భూమి ఆ భూమిపై పుట్టిన జీవం మొత్తం లో అత్యంత తెలివైన మనిషి మెదడులో ఒక సెకనుకు ఏం జరుగుతుందో చెప్పగలిగామా మనం. అంటే విశ్వం మొత్తాన్ని ఆవిష్కరించి గమనించినట్లు మనిషి మెదడులో ఒక సెకనులో జరిగే విషయం ఆవిష్కరణ కోసం ఈ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వేచి చూద్దాం.!!!!?
డా.ప్రతాప్ కౌటిళ్యా.
డా.ప్రతాప్ కౌటిళ్యా.
ఒక ఆవిష్కరణకు..!
ఓం సమాధానానికి..!
ఎంత కాలం వేసి చూడాలి...!
ఒక ప్రశ్నను జనం పైకి వదిలేస్తే ఎలా??...ఆర్కే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి