స్కూల్ ఆఫ్ ఎమర్జింగ్ రైటర్స్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల నిజామాబాద్ నందు తెలుగు ఇం,గ్లీష్ విభాగం వారు సంయుక్తంగా " యువతరం సాహిత్య సృజన కార్యశాల "శుక్రవారం న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధాత్రిక వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యశాలకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ వి. రాజేశ్వర శర్మ గారు కథా రచన గురించి మాట్లాడుతూ మొదట మౌఖికంగా మొదలైన కథలు పురాణాలు,కావ్యాలుగా వచ్చాయని, ప్రకృతిలోని ప్రతిదీ కథకు వస్తువుగా ఎంచుకోవచ్చు అని, కథలు శాస్త్రీయ విజ్ఞానానికి దారితీస్తాయని, విద్యార్థులకు తెలియజేశారు. తర్వాత బాల సాహితీవేత్త గరిపల్లి అశోక్ గారు మాట్లాడుతూ కథ నిర్మాణం ఎలా ఉండాలి, ప్రారంభం, ఎత్తుగడ,ముగింపు, కథ శైలి, భాష, ఎలా ఉండాలో విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియజేశారు. అనంతరం వక్తలు కళాశాలలో సాహిత్య రచనలు చేస్తున్న విద్యార్థులు రచనల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వక్తలు ఇరువురు నిజామాబాద్ కళాశాలలోని లైబ్రరీకి పుస్తకాలను అందజేశారు. ఈ కార్యాశాలలో వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు , పాల్గొన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.సరిత, ఎమర్జింగ్ రైటర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ సంధ్యా దీప్తి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
యువతరం సాహిత్య సృజన కార్యశాల

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి