నవ్వితే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్. ఆగస్టు 25, 2024 • T. VEDANTA SURY చీకటి నవ్వితే వెలుగవుతుందిజాబిలి నవ్వితే వెన్నెలవుతుందిమేఘము నవ్వితే వానవుతుందిరాగము నవ్వితే పాటవుతుందినాచెలీ!నీవు నవ్వితేనా జీవితమవుతుంది!!************************************** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి