నవోదయ, NMMS పరీక్షకు తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు 2024-25 సంవత్సరంలో విజిఎస్ స్టడీ మెటీరియల్ పుస్తకాలు ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ ఇస్తోంది.
ఒక్కో పుస్తకానికి ఈ క్రింది విధముగా మీ పాఠశాల తరపున కంట్రిబ్యూట్ చేసినచో మిగిలిన మొత్తం మేము వేసి పుస్తకాలు అందించగలము.
నవోదయ తెలుగు/ఇంగ్లీషు మీడియం - రూ. 180/- (MRP 398/-)
NMMS తెలుగు మీడియం - రూ. 140/- (MRP 320/-)
NMMS ఇంగ్లీషు మీడియం - రూ. 150/- (MRP 333/-)
మీకు ఏ పుస్తకం ఏ మీడియం ఎన్ని కావాలో వాట్సప్ ద్వారా తెలుపగలరు. కనీసం 10 పుస్తకాలు ఆర్డరు చేయాలి. మీ చుట్టు పక్కల పాఠశాలలకు కూడా తెలుపగలరు.
మీ పేరు, మొబైల్ నెంబరు, పాఠశాల పేరు, గ్రామం, మండలం, జిల్లా తెలుపగలరు.
పుస్తకాల పార్సిల్ పంపడానికి మీకు దగ్గరలోని టౌన్ పేరు తెలుపగలరు.
- శ్రీనివాస్ 97056 81657

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి