🌟శంకరాచార్య విరచిత🌟శ్లోకం:కదంబ వనవాసిని కనక వల్లకీ దారిణీంమహార్హ మణిహారిణీం ముఖద ముల్ల ద్వారుణీమ్!దయా విభవ కారిణీం విశద రోచనా చారిణీంత్రిలోచన కుటుంబీనీం త్రిపుర సుందరి మాశ్రయే !భావం: దేవతా స్త్రీలచే సేవింపబడునదీ,తామరల వంటి కన్నులు కలదీ, తొలకరి మబ్బుల వలే నల్లనైనదీ, మూడు కన్నులుకల పరమేశ్వరునికి ఇల్లాలు అగుత్రిపుర సుందరిని ఆశ్రయించుచున్నాను.!******
త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి