దోమకారక వ్యాధులపై అవగాహన

 తొట్టంబేడు :దోమల వలన అనేక ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని వాటి నియం త్రణలో అప్రమత్తంగా ఉండాలని ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి లిఖిత్కుమార్ అన్నారు.మంగళ వారం దోమలదినోత్సవం పురస్కరించుకొని దిగువసాంబయ్య పాళెం ప్రాథమికపాఠశాల లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మురుగు లేకుండాపరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనిదోమ తెరలు,దోమల నివారణ మందులు వాడాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎ.ఎన్.ఎం.ఇందిరమ్మ,ఆశా వర్కర్దుర్గ, ఉపాధ్యాయులు బాలసుబ్రమణ్యం,జ్యోతి పాల్గొన్నారు.
కామెంట్‌లు