పల్లవి:
ఈ విశాల జగత్తులో...2
ఎందుకీ విధ్వంసం ...2
ఏమిటి విలాపం.... 2
చరణం 1
అడుగడుగునా
ఆక్రమణలు2
సహజవనరుల
దోపిడీలు2
చరణం 2
జీవకోటికాధారమైన
ఈ పుడమే కాలుష్యకాసారం2
ఎవడుచేసె ఈ నేరం
రేపు ఏమవనుందో భూగోళం 2
చరణం 3
సహజ ఎరువులువాడరూ..
రసాయనిక ఎరువులువాడుతూ..2
విషతుల్యమాయే ఆహారం
మానవ మనుగడే ప్రశ్నార్థకం 2
చరణం 4
కూర్చున్న కొమ్మనే పడగొట్టే
ప్రగతిశూన్యవ్యవహారం2
కొండ కోనలు నదీనదాలు
తరులు ఝరులుమాయం2
చరణం 5
విశ్వశాంతే మన ధ్యేయంగా
సమతమమతే లక్ష్యంగా2
విశ్వశ్రేయస్సుకాంక్షగా
విశాలహృదయంతోమెలుగుదాం2
ఈ విశాల జగత్తులో...2
ఎందుకీ విధ్వంసం ...2
ఏమిటి విలాపం.... 2
చరణం 1
అడుగడుగునా
ఆక్రమణలు2
సహజవనరుల
దోపిడీలు2
చరణం 2
జీవకోటికాధారమైన
ఈ పుడమే కాలుష్యకాసారం2
ఎవడుచేసె ఈ నేరం
రేపు ఏమవనుందో భూగోళం 2
చరణం 3
సహజ ఎరువులువాడరూ..
రసాయనిక ఎరువులువాడుతూ..2
విషతుల్యమాయే ఆహారం
మానవ మనుగడే ప్రశ్నార్థకం 2
చరణం 4
కూర్చున్న కొమ్మనే పడగొట్టే
ప్రగతిశూన్యవ్యవహారం2
కొండ కోనలు నదీనదాలు
తరులు ఝరులుమాయం2
చరణం 5
విశ్వశాంతే మన ధ్యేయంగా
సమతమమతే లక్ష్యంగా2
విశ్వశ్రేయస్సుకాంక్షగా
విశాలహృదయంతోమెలుగుదాం2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి