దుర్వినీతి లోకంలోదుశ్శాసన పర్వంలోజాగ్రత్తగా ఉండమ్మా!కీచకుల సమాజంలోకామాంధుల కళ్ళకునికృష్టుల చేష్టలకుదూరంగా ఉండమ్మా!మేక వన్నె పులులకుఎందరో అక్కవాళ్ళుచిరు నవ్వుల చెల్లెళ్లుకామాంధుల చేతుల్లోవిగత జీవులయ్యారుఅనాదిగా ఆడవాళ్ళుబలి పశువులవుతున్నారుమరెందరో రావణులుపెట్రేగి పోతున్నారుప్రతి చోట మాయగాళ్ళుకోకొల్లలుగా ఉన్నారు!పెద్దోళ్ల అండతోనబయట తిరుగుతున్నారు!అందరినీ నమ్మేయకుఅమాయకంగా ఉండకుకసాయి వాణ్ణి నమ్మినగొర్రెలాగ పోబోకు
జాగ్రత్తగా ఉండమ్మా!;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి