విలువైనది పుస్తకముజీవితాన నేస్తముచదివితే దినదినముతరుగును అజ్ఞానమువిడువక సహవాసముచేస్తేనే లాభముఅంతులేని జ్ఞానముఅవుతుందిక సొంతమునమ్మకమైన మిత్రుడువిశ్వాస పాత్రుడుపుస్తకమే బ్రతుకునసంతోషమే మనసుననేస్తంలా వచ్చునువెన్ను తట్టి నిలుచునుఒంటరితనం పోగొట్టిఆహ్లాదము పంచునుబలే బలే పుస్తకమువెలిగించును మస్తకముకావాలి అనుదినముసదా హస్త భూషణముపఠించుము ప్రతిదినముశ్రేష్టమైన పుస్తకముపెరుగునోయ్!వికాసముపొంగిపొర్లు వినోదము
"మంచి మిత్రుడు పుస్తకం";- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి