ఈమధ్య వరదలభీభత్సంతో దేశం రాష్ట్రాలు అతలాకుతలం ఐనాయి. మరి అలాంటి స్థితిలో 50ఏళ్ళ తండ్రి చనిపోతేఛత్తీస్గఢ్ కి చెందిన అదివాసీ కొడుకులు ఆశవాన్ని జెట్టీలో మోస్తూ20 కి.మీ.ఇద్దరు అన్న దమ్ములు గొడుగు ఒకచేత్తో పట్టుకుని భుజం పై బరువు మోస్తూ వెళ్లటం పేపర్ లో చూశాం.మరి కన్నవారి ని బైట కి గెంటే గొప్ప వారున్నారు మనమధ్యే ! అలాగే బాలింత అప్పుడే పుట్టిన శిశువునుసర ఆర్ పీ ఎఫ్ కోబ్రా జవాన్లు డ్రమ్ములు చెక్కబల్లపై కూచోబెట్టి ఉప్పొంగెనదిని దాటించారు. అడవుల్లో కూంబింగ్ బలగాలు వాగులో చిక్కివారంరోజులు యమయాతన పడ్డారు. కాలికి పుళ్లు పడినడవలేని స్థితిలో ఉన్న వారి ని తోటివారు కొందరు మోస్తూ వెళ్లి కాపాడారు.సైన్యం పోలీసు వివిధశాఖలపనులు మిటమిట ఎండలు గజగజచలి బడబడ జడివానలో చేస్తారు.
అమిత ప్రజాపతి తండ్రి చాయ్ వాలా! కూతురు కోసం కష్టాలు సహించాడు.ఢిల్లీ కి చెందిన అమితనేడు సి.ఎ.పాసైంది.10 ఏళ్ల పాటు శ్రమించిందామె.
అమ్మా నాన్న ల కు 22మంది పిల్లలు. అమెరికా కి చెందిన విల్మా రుడాల్ఫ్ 20వసంతానంగా రోగాలపుట్టగా ఎదిగి 16 వ ఏటనే ఒలింపిక్సు లో 1956లో పరుగులుపెట్టి పతకాలు సాధించింది. అలా చరిత్రలో నిల్చింది.అనంతపురం కి చెందిన అనిత కి 3వ ఏటనే పోలియో! ఎన్నో సమస్యలు!4సార్లు కాళ్ళకి ఆపరేషన్స్. ఎం.బి.ఎచేసి1995 లో పిహెచ్ డి ఎస్.కె.యూ.కి ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ గాఉన్నారామె.5సార్లు కాళ్ళ ఎముకలు విరిగినా తట్టుకుని స్ఫూర్తి దాత గా నిలిచారు.గుజరాత్ కి చెందిన ఉమాశర్మ ప్రొఫెసర్ గా పనిచేస్తూ రోడ్డు పై పిల్లలు ఇటుకముక్కతో రాయటం గమనించి ఫుట్ పాత్ పైబడిని నడుపుతున్నారు. సిన్చాన్ అనే ఎన్జీవో ని రిజిస్టర్ చేసి భోజనం పెడుతూ చదువు చెప్తోంది. పదోక్లాస్ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. ఇక కర్నూలు కి చెందిన 12వేలమంది పేద అమ్మలు విజయవాడ వరదలకు స్పందించి 7 లక్షలు సేకరించటంతో పాటు జొన్న రొట్టెలు చేసి రకరకాల తినుబండారాలప్యాకెట్లు దుస్తులు అందజేశారు. 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి