ప్రియమైన అమ్మమ్మకు,
అమ్మమ్మ అక్కడ నువ్వు బాగున్నావా? నేను ఇక్కడ బాగున్నాను.నువ్వు అన్నం వీళ్ళకి తిని మాత్రలు వేసుకుంటున్నావా. మీ ఆరోగ్యం బాగుందా నేను ఇక్కడ ఆరోగ్యంగానే ఉన్నాను. అమ్మమ్మ మీరు పంపిన అన్ని రకాలు బాగున్నాయి. నా చిన్నప్పుడు నేను పుట్టగానే నేను బతక నని తెలిసిన మీరు నన్ను చాలా ప్రతి ఒక్క హాస్పటల్ తిరిగారు కదా.నా కోసం నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను నేను ఒకటవ తరగతి చదివేటప్పుడు నేను స్కూల్ కి పోను అంటే నువ్వు నాకు చాక్లెట్ కొనిచ్చి పంపే దానివి.మా అమ్మ నన్ను కొట్టేటప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ఏడ్చే దాన్ని కదా అమ్మమ్మ . నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మ.
ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుతావు.అమ్మమ్మ నువ్వు నేను చిన్నప్పుడు బొమ్మలు కొనిచ్చే దానివి కదా నేను చాలా ఆనందపడేదాన్ని కదా. నేను అక్క కొట్టుకునేటప్పుడు అలా కొట్టుకోవద్దు అనే దానివి.నేను చిన్నప్పుడు బండి నుంచి కింద పడితే నువ్వు నాకు చాలా బాగా చూసుకున్నావు. నువ్వు నాకు మా అక్కకు బట్టలు తీసుకొచ్చేదానివి కదా. నాకు దిబ్బ తాగినప్పుడల్లా నువ్వు అల్లాడిపోయే దానివి కదా.నువ్వు చచ్చిపోయిన మీ అమ్మ లోనే చూసుకునే దానివి కదా.అందుకే నన్ను నువ్వు అమ్మ అని పిలుస్తావు కదా.మా అమ్మకు నువ్వు రోజు తిట్టినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చేది నేను అన్నం తినను అంటేనువ్వు తినిపించే దానివి కదా.నేను చిన్నప్పుడు పడుకునేటప్పుడు నువ్వు జోల పాడే దానివి కదా. నువ్వు నాకోసం ప్రతి ఒక్క పని చేసే దానివి కదా. నీతో ఉన్న ప్రతిక్షణం గుర్తుకువస్తే చాలా ఆనందం వస్తుంది అమ్మమ్మ. మీ అమ్మ చచ్చిపోయినా మీ అమ్మ లాగా చూసుకుంటా అమ్మమ్మ సరేనా నువ్వు నన్ను చాలా
బాగా చూసుకుంటావు
నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను
ఇట్లు ,
మీ మనమరాలు,
లక్కిరెడ్డి హర్షిత
తరగతి:పదోవ తరగతి
క్రమ సంఖ్య: (05)
Z. P.h.s నర్మెట్ట
చిరునామా:-
గ్రామం:-నర్మెట్ట
మండల్:-నర్మెట్ట
జిల్లా:- జనగాం
రాష్ట్రం:-తెలంగాణ
పేరు:-పాతూరి విజయ
w/o పాతూరి బుచ్చిరెడ్డి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి