రుడాల్ఫ్ డీజిల్ 1897లో కనుగొన్న "డీజిల్"ఇంజన్ రవాణా, పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చింది. స్పార్క్ ప్లగ్‌ల కంటే కంప్రెషన్ ఇగ్నిషన్‌పై ఆధారపడిన ఆయన ఇంజిన్, ఆయన కాలంలోని ఆవిరి ఇంజిన్‌ల కంటే చాలా సమర్థవంతంగా పనిచేసింది. డీజిల్ గణనీయమైన ఇంధనాన్ని ఆదా చేసింది. భారీ యంత్రాలు, నౌకలు, తర్వాతి వాహనాలకు శక్తినిచ్చే కొత్త అవకాశాలకు వీలు కల్పించింది.
ఆయన మరణం అనేక సిద్ధాంతాలకు ద్వారాలు తెరిచింది. కొందరు పారిశ్రామికవేత్తలు ఆయన మరణం ఓ మిస్టరీ అని భావించారు. అయితే డీజిల్ పేరు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ సాంకేతికత ట్రక్కుల నుండి ఓడల వరకు ఆధునిక రవాణాకు అనివార్యమైంది.
రుడాల్ఫ్ డీజిల్ 1858 మార్చి 18న ప్యారిస్ (ఫ్రాన్స్)లో జన్మించారు. 1913 సెప్టెంబర్ 29న ఇంగ్లీష్ ఛానల్‌లోని సముద్రంలో మరణించారు. డీజిల్ ని కనుగొన్న ఈయన థర్మల్ ఇంజనీరు. ఆయనకు కళల పట్ల మక్కువ ఎక్కువ. భాషావేత్త. సామాజిక సిద్ధాంతకర్త.
ఫ్రాంకో-జర్మన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 1870లో ఆయన కుటుంబాన్ని ఇంగ్లాండ్‌కు బహిష్కరించే వరకు పారిస్‌లో పెరిగారు. ప్రాథమిక విద్య ఇంగ్లాండులో సాగింది. మ్యూనిచ్‌లో ఇంజనీర్ కార్ల్ వాన్ లిండే ఆశ్రితులుగా ఉండిన ఈయన కొంతకాలం అమ్మోనియాను ఉపయోగించి ప్రయోగాలు చేశారు. ఆయన 1892లో జర్మన్ డెవలప్‌మెంట్ పేటెంట్‌ను పొందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి