తెలంగాణా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణా ప్రభుత్వం వారిచే
పద్మవిభూషన్ కాళోజీ 110 వ జయంతి సందర్బంగా సన్మానం
సోమవారం రవీంద్రభారతిలో జరిగిన పద్మవిభూషణ్ కాళోజీ గారి 110 వ జయంతి సందర్బంగా తెలంగాణా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో లో తెలంగాణా ప్రభుత్వం జరిపిన కవిసమ్మేళనంలో డా. అరుణ కోదాటి కి కవిసమ్మేళనంలో పాల్గొనే అవకాశం కలిగింది.
కాళోజి పై కవితా గానం చేసినందుకు ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో డా. బాలాచారి గారు ( తెలంగాణా సంగీత
అకాడమి, అధ్యక్షులు ) డా. తిప్పర్తి యాదయ్య గారు,( జీ. హెచ్. ఎం. సి. డిప్యూటీ కమిషనర్ ) శ్రీమతి A. వాణి ప్రసాద్ గారు, I. A . S ( పర్యా టక శాఖ )
ఇంకా ఆచార్య అలేఖ్య పంజాల గారు శ్రీ బైసా దేవాదాసు గారు
డా. నల్లగుంట్ల యాదగిరి గారు
అతిధులుగా పాల్గొన్న ఈ సభలో అనేకమంది సాహిత్య పరులు పాల్గొన్నారు.
డా. అరుణకోదాటి తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి