ఆటలే ఆరోగ్యపు బాటలు
ఆటలే ఆనందపు తోటలు
బంతులాటలాడుతూ
గంతులేసి ఎగరవోయ్
చింత ఎంత మాత్రము నీ
చెంతకసలు చేరదోయ్
చెడుగుడాట కాల్జేతులు
గట్టిపరుస్తుందిలే
ఫుట్ బాలాటాడితే
పిక్కబలం పెరుగులే
చదరంగం ఆట చతుర
బుద్ధిని కలుగించునోయ్
క్యారమ్సాటాడితే
లక్ష్యశుద్ధి తెలియునోయ్
హాకీ క్రిక్కెట్ టెన్నిస్
ఆటలాడి పేరు పొంది
అంతర్జాతీయ ఖ్యాతి
నీవు పొందవచ్చునోయ్
ఆటలాడి అలసి పోయి
ఆదమరచి నిద్ర పోయి
ఆనందపు సాగరాన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి