జపాన్ లో ఓ దేవుడి పేరు కాంగిటెన్! ఈ దేవుడినే బినాయక-టెన్ అని కూడా వ్యవహరిస్తారు. కాంగిటెన్ అనేది జపనీస్ బౌద్ధమతంలో పూజించబడే వినాయకుడి రూపం. హిందూమతంలోని గణేశుడిలా అడ్డంకులను తొలగించేవాడిగా ఈ దేవతను ఆరాధిస్తారు. అంతేకాదు, అదృష్ట దేవుడిగానూ పూజలందుకుంటున్నాడు. అయినప్పటికీ, దృశ్య వర్ణన ఒకింత భిన్నంగా ఉంటుంది. ఇది జపనీస్ కళాత్మక, సాంస్కృతిక ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.
కాంగిటెన్ ;- - జయా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి