ఇంపాక్ట్ సంస్థ లో ట్రైనింగ్ పొందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్ జనార్ధన్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్
తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు
KVM వెంకట్
వికారాబాద్ జిల్లా బంటారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 8 ,9,10 తరగతి లకు
లైఫ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఆరోగ్యము ఆనందం , గోల్డ్ సెట్టింగ్ తో పాటు దేశభక్తిపై
విద్యార్థులకు అవగాహన కల్పించారు .
శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ఎన్ జనార్దన్ పాల్గొని మాట్లాడుతూ
పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు వ్యక్తిత్వ విలువల్ని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని
ప్రతి విద్యార్థిలో నీ గూడమైన శక్తి ఉంటుందని దానిని వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి , నైపుణ్యాలు జోడించి మానసిక మానేస్తిక స్థాయిలో నూరిపోసి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉపాధ్యాయుల కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు కేవీఎం వెంకట్ మాట్లాడుతూ
విద్యార్థులు బాల్య దశ లో గోల్ సెట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలని తమ గోల్ రీచ్ కావడం కోసం టైం మేనేజ్మెంట్ చేస్తూ తమ గోల్ ను స్మార్ట్ గా
పెట్టుకొని రీచ్ అయ్యేవిధంగా ఎదగాలని ఉపాధ్యాయులను మెంటర్ గా పెట్టుకోవాలన్నారు విద్యార్థులకు మానవ విలువలపై వివరించారు
అనంతరం జనార్ధన్
కల్వ రవికుమార్ KVM వెంకట్ లను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారిణి శైలజ
ఉపాధ్యాయులు
విద్యార్థులు పాల్గొన్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి