శ్లో!
విరించిర్ధీర్ఘాయర్భవతు. భవితా తత్వ రశిర
శ్చతుష్కం సంరక్షం స ఖలు భువి దైన్యం లిఖితవాన్
విచారః. కో వా మాం విశదకృపయో పా తి శివ తే
కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనా వన పరః !!
భావం!
ఓం శివా ! బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడు గానె ఉండవలెను. ఆయన నాలుగు తలలూ రక్షింపదగినవే. మానవుల యొక్క తలరాతలు ఆయనే కదా! వ్రాయవలసినది. దానివలన విచారము ఏదియు లేదు. బ్రహ్మ నీ కడగంటి చూపులు నాకు దక్కవలెనని నే కదా ! నేను నిన్ను తలుచుచున్నది. నీవు నన్ను కాపాడుచున్నది. కావున బ్రహ్మ చిరావై ఉండవలసినదే.
*****
🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి