అడిగినవి - అడగనివి
అన్నీ బోధ పరచి...
విద్యార్ధిని...భ్రమ, ప్రమాదాలలో పడకుండా
ఉజ్వలభవిష్యత్తునుచేకూరుస్తూ...
వెన్ను,దన్నైనిలిచే వాత్సల్య
మూర్తే ... * ఉపాద్యాయుడు *
విద్యార్ధి ఉన్నతాభివృద్దిని చూసి ఆనందముతో సంతోషించే నిష్కల్మష నిజ వ్యక్తిత్వమే...ఉపాద్యాయుడు
మట్టి ముద్దలకు మూర్తి మత్వాన్ని ప్రసాదించగల...
కర్ర ముక్కలకు అందమైనఆకృతులను...
రాతికి రమనీయరూపాన్ని...
ఇసుక రేణువులను సైకత సిల్పం గానూ మార్చుతున్న వీ రందరి సామర్ద్యము కలిపినా..
ఒక ఉపాద్యాయుని ఓర్పు, నేర్పు లకు సరితూగ గలుగునా!
అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానప్రకాశమే...ఉపాద్యాయుడు..!
తీరైన బ్రతుకు దారి చూపిన దిక్సూచియైన గురువులకు ఇవియే... సాదర
సాష్టాంగ ప్రణామాలు...!!
శ్రీ గురుబ్యోన్నమః💐🙏🌷🙏********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి