పల్లవి:
అడుగడుగునా ఉన్నారు
నరకాసురులు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 1
మాయమాటలతో
ప్రేమలోకి దింపుతారు
అవసరంతీరాకా
నువ్వేవరని అంటారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 2
స్కూల్స్ కాలేజీలకాడ
కాపుకాసి ఉంటారు
పువ్వు చేతబట్టుకొని
వెకిలి నవ్వునవ్వుకుంట
ఆవంకచూడొద్దు మీరు
ఆగమాగమైపోతారుమీరు
చరణం 2
టీనేజీ లో ఉన్నారు మీరు
తప్పు ఒప్పుగానే అనిపిస్తదిమీకు
అమ్మ అయ్య మాటలను
పెడచెవిన బెడతారు
తప్పుడు దారిననడిచి
ఒంటరిగా మిగులుతారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 3
క్రమశిక్షణ కల్గియుంటె
కార్యసిద్ధి సాధ్యమౌను
అన్నింటా విజయాలు
సాధించి తీరుతారు
నచ్చినోన్ని మనువాడి
సుఖశాంతితో బ్రతుకుతారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
అడుగడుగునా ఉన్నారు
నరకాసురులు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 1
మాయమాటలతో
ప్రేమలోకి దింపుతారు
అవసరంతీరాకా
నువ్వేవరని అంటారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 2
స్కూల్స్ కాలేజీలకాడ
కాపుకాసి ఉంటారు
పువ్వు చేతబట్టుకొని
వెకిలి నవ్వునవ్వుకుంట
ఆవంకచూడొద్దు మీరు
ఆగమాగమైపోతారుమీరు
చరణం 2
టీనేజీ లో ఉన్నారు మీరు
తప్పు ఒప్పుగానే అనిపిస్తదిమీకు
అమ్మ అయ్య మాటలను
పెడచెవిన బెడతారు
తప్పుడు దారిననడిచి
ఒంటరిగా మిగులుతారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం
చరణం 3
క్రమశిక్షణ కల్గియుంటె
కార్యసిద్ధి సాధ్యమౌను
అన్నింటా విజయాలు
సాధించి తీరుతారు
నచ్చినోన్ని మనువాడి
సుఖశాంతితో బ్రతుకుతారు
ఆడపిల్లలు జర పదిలం
ముందు జాగ్రత్తతో ఉండాలి నిత్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి