అనగనగా ఇబ్రహీం నగర్ అనే గ్రామంలో ప్రకాష్ సంజీవ్ లు ఉండేవాళ్లు.
వాళ్ల మిత్రులు కలిసి, మంచి ఆలోచన చేశారు. మన ఊరికి ఉపయోగం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు.
నేస్తం ఫౌండేషన్ ఏర్పాట్లు చేసి సేవలు చేయాలని అనుకున్నారు.
అట్లా ఆలోచిస్తుండగా వారికి ఇబ్రహీం నగర్ ఉన్నత పాఠశాల మీద ఆలోచన కలిగింది.
మన పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి వారికి టై బెల్ట్ షూ లేని విద్యార్థులకు మనము ఇచ్చి వద్దాం అని ఆలోచించ సాగారు.ఒక జెండా వందనం రోజు వచ్చి "పిల్లలూ మీరు మంచిగా చదువుకోవాలి. చదువుకుంటే సాయం చేస్తామని అన్నారు. షూ టై బెల్ట్ ఇవన్నీ సహాయం చేస్తామ"ని పిల్లలతో అన్నారు.
విద్యార్థులు గట్టిగాచప్పట్లు కొట్టి థాంక్యూ అని అన్నారు.
ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్ సార్ గారు సంతోషించారు. ఇలాంటి పనులు మళ్లీ మా పిల్లలకి చేయాలని అన్నారు.
మర్నాడు
ఒక చెప్పుల షాప్ అతన్ని తీసుకొని పాఠశాలకు వచ్చి విద్యార్థుల కొలతలు తీసుకున్నారు.
వారం రోజుల తర్వాత షూ, టై, బెల్ట్ అన్నీ వచ్చాయి.
ప్రధానోపాధ్యాయులుమంగళవారం కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకున్నారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి యాదవ రెడ్డి సార్ ని ఆహ్వానించారు.
కార్యక్రమం మొదలుపెట్టాంగానే టై, షూ సాక్స్, బెల్టు ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా నిర్వహించదలిచారు.
విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు. విద్యార్థులు పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ వీటిని రంజింప చేశారు.
నేస్తం అధ్యక్షులు ప్రకాశ్ మాట్లాడుతూ "మీరు బాగా చదవాలి. మీకు మేము ఎప్పుడు సాయం చేయడానికి వెనకాడము." అని విద్యార్థులను కోరగా విద్యార్థులందరూ తప్పకుండా మీరు అనుకున్నట్లే చదువుతామని గొంతు కలిపారు.
హెచ్ఎం సార్ మాట్లాడుతూ మా పిల్లలకు అన్ని సహాయాలు చేస్తూ ఎదిగేలాగా చేయాలని అన్నాడు.
ఎంఈఓ సార్ గారు విద్యార్థులు హుషారుగా ఉన్నారు వీళ్ళకి మంచి సహకారము అందించండి. ఎవరైతే చదువుకుంటారో చదువుకున్న వాడితే భవిష్యత్తు అని అన్నారు.
విద్యార్థులకు టై, బెల్ట్, షూ అందుకుంటూ తల్లిదండ్రులతో ఫోటోలు తీసుకున్నారు. విద్యార్థులు అవన్నీ అందుకొని కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చేసారు
నేస్తం ఫౌండేషన్ వాళ్లు విద్యార్థులతో పాఠశాలలోనే భోజనం చేసి మళ్ళీ తిరిగి బయలుదేరారు. పిల్లలు అవన్నీ తీసుకొని చాలా సంతోషించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి