సహాయం : -. వి. లోహిత్-6వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -రేగులపల్లి
 అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో బాలు అనే యువకుడు ఉండేవాడు ఆ యువకునికి పెద్దలంటే ఎంతో గౌరవం ఒకరోజు ఆ యువకుడు రోడ్డుపై వెళ్తున్నప్పుడు క వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ సొమ్మసిల్లి పడిపోవడం చూశాడు చూశాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ వృద్ధుడిని పైకి లేపి వైద్యశాలకు తీసుకువెళ్లాడు వైద్యునికి చూపించి మందులు ఇప్పించారు తిరిగి ఆ వృద్ధుడిని అతని ఇంటికి తీసుకుపోయి ఆ వృద్ధుడికి ఎవరో లేకపోయేసరికి కొన్ని రోజులు అక్కడే ఉండి సేవలు చేశాడు. తరువాత ఇంటికి వెళ్ళాడు ఎన్ని రోజులు ఇక్కడికి వెళ్లావు అని అడిగింది చందు తల్లి అప్పుడు చందు  జరిగిన విషయం అంతా చెప్పాడు చందు వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది చాలా మంచి పని చేశావు అని మెచ్చుకుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ఎంతో మంచిది అని చెప్పింది చందు ఎంతో సంతోషించారు కాసేపటి తరువాత అమ్మ ఆకలి అవుతుంది అడిగాడు అప్పుడు చందు వాళ్ళ అమ్మ ఎందుకు అన్నం పెట్టింది చందు అన్నం తిని హాయిగా నిద్రపోయాడు 

నీతి  ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎంతో మంచి లక్షణం

కామెంట్‌లు