భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రధానంగా 18 మహా విద్యలు ఉన్నాయి. అవి ఈ క్రింద వివరించబడినవి.
1). వేదాలు---------------4
2). ఉపవేదాలు----------4
3). వేదాంగములు-------6
4). పురాణం. -------------1
5). న్యాయ శాస్త్రం-------1
6). మీ మాంస------------1
7). ధర్మశాస్త్రం------------1
వేరు వేరు మార్గములు గల పై అష్టాదశ విద్యలకు ఆదికర్త, ప్రథమ కర్త, మూలకర్త సాక్షాత్తు శూలపాణి అయిన పరమ శివుడే అని వేదం "అష్టాదశానామేతాసాం-విద్యానాం భిన్నవర్మనాం"
ఆదికర్తాశివఃసాక్షా -చ్చూలపాణిశ్రుతిః
అను శ్లోకం ద్వారా తెలిపినది.
మహేశ్వరుని విశిష్ట సూత్రాల ద్వారా ఈ అష్టాదశ మహా విద్యలు రచించబడినాయి. ఎవరైతే శివుని మనసారా ఆరాధిస్తారో, వారు సులభంగా మహా అష్టాదశ విద్యలను నేర్చుకుంటారు. వెంటనే అవి వారికి సొంతమవుతాయి కాబట్టి భక్తులారా శివారాధన చేసి తరించండి.
ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ! ఓం నమశ్శి వాయ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి