తెలుగు పాట పాడుతాంవెలుగు బాట సాగుతాంకలసిమెలసి మేమంతాచెలిమి విలువ చాటుతాంమాట మీద నిలబడుతాంతోటలాగ కనబడుతాంకోటలో యువ రాజులైమేటిగా జీవిస్తాం!హరివిల్లై ఉదయిస్తాంవిరిజల్లై కురుస్తాంసిరిమల్లె పువ్వుల్లాచిరునవ్వులు చిందిస్తాంకోతలన్నీ మానుతాంచేతల్లో చూపిస్తాంపొరుగు వారికి సాయపడిపరువు కల్గి బ్రతుతాం
బాలల కాంక్ష:--గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి