అదృష్ట మంటే మీదే....! :-కోరాడ నరసింహా రావు.
అదృ ష్టమంటే మీదే పిల్లలూ
బాల్యము , జీవితానికే గొప్ప వరం ! 
కష్టము- సుఖము ఎరు గని పిల్ల లు 
  చీకూ- చింతా తెలియని పిల్ల లు... 
   మాయ- మర్మము , కల్లా- క పటము ఊసేలేదు..!! 

అ ఆ ఇ ఈ దిద్దటము.... 
  A b c d... చదవటము... 
   చిట్టి చిలకమ్మ అంటు.... 
   ట్వింకిల్  ట్వింకిల్  అంటు.... 
  డాడి  డాడి ఎస్ పప్ప...అంటు... 
   రైమ్స్ పాడటము... 
  తోటి పిల్ల లతో కలిసి... 
     ఆడు కోటము.... ...! 
 వేలకు బడికి పోవటము... 
 హోమ్ వర్క్లు చెయ్యటము! 
  ఇదే ఇదే మీ లోకము.... 
 పొందెదరెంతో ఆనందము ! 

మన భారత దేశపు మొదటి  ప్రధాని .. నెహ్రూ గారికి
 మీరం టే ఎంతో  ఎంతో  ఇష్టం....! 
  భావిభారత పౌరులుమీరని 
 మీ పైనే ఈ దేశపు భవితని
 ఎన్నెన్నో ఆశలు మీ పై నే!! 
  
 వే ల కు  బడికి పోవాలి
 శ్ర ద్ద గా  చదువు కో వా లి
   బుద్ది మంతు లై మెలగాలి
     గొప్ప వారి గా ఎ ద గా లి 
    అందరూ మెచ్చుకోవాలి
     కన్న వారికీ, ఉన్న ఊరి కీ
     మంచిపేరును తేవాలి...!! 
         *****

కామెంట్‌లు