అమ్మంటే ప్రేమ
అమ్మంటే దేవత
అమ్మంటే గురువు
అమ్మంటే సృష్టి
అమ్మంటే లాలన
అమ్మంటే బాల్యం
అమ్మంటే మార్గదర్శి
అమ్మంటే ప్రోత్సాహం
అమ్మంటే జీవితం
అమ్మంటే ప్రపంచం
అమ్మంటే మనలో
ఒక అదృశ్య శక్తి
ఈ ప్రపంచంలో
ప్రతివారి వెనుక
ఒకఅమ్మ
తప్పక ఉంటుంది
అమ్మ అనేది లేకుంటే
ఈ ప్రపంచమే లేదు!!
**************************************
అమ్మ:- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి