శ్లో: హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోకనదప్రియం ప్రతి దినం చంద్రం చేకోర స్థథా
చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గ మృగ్యం విభో!!
భావం: పశుపతీ! గౌరీనాథా ! తామర కొలను ను హంస, నీలి మేఘమును వాన కోయిల, సూర్యుని చక్రవాకము, చంద్రుని చెకోరము, ప్రతి దినము ఎంత ఇష్టపడునో నా మనసు జ్ఞానమార్గముతో వెదకదగినదియు సౌఖ్యము ఇచ్చు నీ పాద యుగళమును కోరుచున్నది.
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి