డా.కోదాటి అరుణకు సాహితీపురస్కారం
  కవుల సమూహాన్ని  ఏర్పాటు  చేసి  తెలుగు బాషా  ఔన్నత్యాన్ని కవుల ప్రతిభను  వెలికి  తీయడానికి " "ఆరుణోదయ సాహితీ  వేదిక"  వ్యవస్థాపకఅధ్యక్షురాలిగాకొనసాగుతున్న  డా.  అరుణ  కోదాటి నిరంతరం  చేస్తున్న సేవలను గుర్తించి సాహితీ  పురస్కారాన్ని  అందచేశారు.
ఇటీవల  వాల్మీకి  సంస్థ  ఆధ్వర్యoలో త్యాగరాజగాణ సభలో ప్రధాన సమావేశమందిరంలో  ఏర్పాటు చేసిన  " పురస్కారప్రధానోత్సవ కార్యక్రమం లో పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్   ముఖ్య అతిథి గా, సంస్థ అధ్యక్షులు  డా. V. D. రాజగోపాల్  అధ్యక్ష్యత వహించిన  ఈ కార్యక్రమంలో పురస్కారగ్రహిత అయిన  డా. అరుణకోదాటి  కి ప్రశoసా  పత్రాన్ని  అందచేస్తూ  శాలువాతో  సన్మానించిన  అనoతరము  కోదాటి  అరుణ తెలుగు  బాషకు,యాసకు చేస్తున్న సేవలను ప్రశoసిoచారు.
డా. అరుణ కోదాటి కి  సాహితీ  పురస్కారం  అందచేయడం  పట్ల  తెలుగువిశ్వావిద్యాలయ 
 కీర్తిపురస్కార  గ్రహీత డా. ముదు గంటి  సుధాకర్ రెడ్డి,
డా. కృష్ణా రెడ్డీ,  డా. చంద్రమౌళి , మొటూరి నారాయణ , J.V కుమార్
 డా. రాధాకుసుమ, బుక్కపట్నం రమాదేవి 
అరుణ భర్త  కోదాటి ప్రదీప్ , వారి అమ్మాయిలు , కుటుంబసభ్యులు  అరుణకు  అభినందనలు  తెలిపారు.

డా. అరుణకోదాటి
 9959878120

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
కోదాటి అరుణ గారు తెలుగు భాష
సాహిత్య ప్రియులకు సాహితీ సేవకు
తాను చేస్తున్న కృషికి ఎంత గాను
సాహితీ పురస్కారం ప్రశంసా
సత్కారానికి మా యొక్క అభినందనలు
తెలియ జేసుకుంటున్నాను