శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో:! 
అధ్యాయామిత తేజసేశ్రుతి పదై  ర్ద్వేదాయ
సాద్యాయతే
విద్యానందమయాత్మనే   
 త్రిజగతస్సంరక్షణోహ్యోగినే
దేయాయాఖిల యోగిభిస్సురగణై గ్గేయాయమాయివినే

సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే !!
భావం! సర్వలోకములకు ఆద్యుడవునూ, అధిక తేజస్సు కలవాడునూ,వేద వాక్యములు ద్వారా 
తెలుసుకొనదగిన వాడవునూ,తపోద్యానాధులచే
సాధింప దగిన వాడవునూ, సర్వ దేవతలచే గానము చేయబడదగిన వాడవు నూ, మాయచే 
అనేక ఉపాధులను ధరించువాడవునూ, జటాజూటము కలిగిన వాడవునూ, తాండవము
నందు అమితాశక్తి కలవాడవునూ, అయినా నీకు ఇది నా నమస్కారం.!!
                ******

కామెంట్‌లు