చిత్ర స్పందన : -కోరాడ నరసింహా రావు ! నవంబర్ 03, 2024 • T. VEDANTA SURY శివునికి ప్రియమైన అభిషేకములకిది అత్యంత ప్రాశస్త్య మైన నెల అందురు!మాస మంతయు దీక్షతో జనులు భక్తి , శ్రద్దల శివుని అభిషేకించిన ముక్తి బడ యుదురిది ముమ్మాటికిని నిజము 💐🙏🌷 కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి