తల్లి తండ్రుల్లారా రారండి
బడికి మీరు వెళ్ళండి
బడిలో గురువులను చూడండి
శిక్షణ పొందిన ఉపాధ్యాయులు
ఆటపాటలతో వారు
అక్షరాలు నేర్పుతారు
చక్కటి విద్యను బోధిస్తూ
చక్కదిద్దుతారు పిల్లలను
క్రమశిక్షణ నేర్పుతూ వారు
విజ్ఞానులుగా మారుస్తారు
జ్ఞానము పొందిన పిల్లలు
సరస్వతి పుత్రులైవారు
భారత దేశ పౌరులుగా వారు
దేశానికి సేవలు చేస్తూ
విజయాల దిశలో నడుస్తూ
దేశానికి ఎల్లలై నిలుస్తారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి