చిత్ర స్పందన :- కోరాడ నరసింహా రావు !

 ఎన్ని జాతుల పూలో ఈ సృష్ఠి లోన...... 
   రంగు - రంగుల లోన ... వివిధ రూపాలలో.... 
   కనుల పండువతో, మనసు కెంతో హాయి...! 
   రసాస్వాదకు లకే,లేని వారి కివి పట్టవు..!! 
       *******

కామెంట్‌లు