కృష్ణాపురంలో లక్ష దీపారాధన

 ఆధ్యాత్మిక భావన ఉంటే  పరిపూర్ణమైన మూర్తిమత్వాన్ని సాధించవచ్చని కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతాడ ప్రసాద్ అన్నారు.
కృష్ణాపురంలో వెలసిన శ్రీ రాజ్యలక్ష్మి ఆలయాన లక్ష దీపారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 
ప్రత్యేక ఆహ్వానితునిగా యువనేత డా.మామిడి సాయి గణేష్ హాజరై, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం, మెట్టూరు బిట్-1
ఆలయ కమిటీసభ్యులు  అడపాకల శంకరరావు, బర్రె ప్రకాశరావు, బర్రె గోవిందరావు, తిరుపతి, లక్ష్మీనారాయణ, చంటి స్వామి, మోహనరావు,  రాజారావు, మొఖలింగం, దుర్గారావు, రౌతు అనంతరావు, బర్రె శ్రీనివాసరావు, బర్రి పురుషోత్తం, షణ్ముఖరావు, తదితరులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దేవి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కామెంట్‌లు