ఈ బంగారు పంజరమేశ్రీ రామ
రక్ష నీకు మహిళా...!
లేకుంటే....గుంటనక్కల, క్రూరమృగాల , డేగ కళ్ళ కు నీవు బలి యై పోతావమ్మా మహిళా...!!
నీ కు బాల్యావస్థలో తలి, దండ్రుల రక్షణ....
కౌ మార, యవ్వనాలు సహోదరుని రక్షణ...,
వివాహమైన పిదప నీ భర్తే నీ కు రక్షణ.....
వృద్దాప్యంలో నీ బిడ్డల రక్షణ లోనే, నీ కు భద్రత...!
అడుగడుగున మహిళను ఆ0క్షల పంజరాలలో.. బంధిం చారని,అపోహ వీడుసోదరి..!!
అపోహ వీడు సోదరి....!
అడుగడుగున ఆడవారికి పంజరాల సంకెళ్లు కావవి....
అనుక్షణం అమ్మాయిలను కంటికి రెప్పలా కాపాడుకునే
బాధ్యాతల బంధాలవి...!
బాధ్యతల బంధా లవి...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి