ఋగ్వేదపు కాలంలోని కొన్ని అంశాల్ని హరప్పానాగరికతలో చూడొచ్చు.ఆర్యపురుషులు ఉత్తర హరప్పా కి చెందిన స్త్రీలను పెళ్లాడారని చరిత్ర కారుల అభిప్రాయం.వారు ప్రకృతిని జంతువులను ప్రేమించేవారు. అది ఆనాటి నాణాలపై ఉన్న చిత్రాలద్వారా స్పష్టంగా తెలుస్తోంది.యోగముద్ర జంతువుల కొమ్ములు ఎద్దు గేదె వి తలపై ధరించేవారు. 500ఏళ్లక్రితం ఫారశీకళ మనదేశంలో ప్రవేశించిన తర్వాత జంతువుల కొమ్ములు దానవులకి ప్రతీకలుగా భావించడం మొదలైంది.ఆనాటి ముద్రలపై పెంపుడు అడవిజంతువుల చిత్రాలున్నాయి.పెద్ద పులి జింకమొసలి ఎద్దు మేకగేదె మొదలైన జంతువులు యోగులచుట్టూ ఉండేవని తెలుస్తోంది.హిందువులు ఆప్రాణుల్ని పూజిస్తే గ్రీకులు వాటిని భయంకర క్రూర మృగాలుగా చూశారు.వ్యక్తి చెట్టుమీద కూచోటం పులి అతన్ని వెనక్కి తిరిగి చూడటం అనే చిత్రం ఆఅభిప్రాయంని బలపరుస్తోంది.హడప్పా ముద్రలపై పెద్ద పులిఆకారంలోని దేవతా స్త్రీ మూర్తుల పోలిన చిత్రాలను కొండవాసుల చిత్ర కళలో కన్పడుతుంది.పురుషులు కొట్లాడుకోకుండా అడ్డగిస్తున్న ముద్రలు దొరికాయి. అంటే హింస వద్దనే సూచన ఉంది.పక్షిమొహంఉన్న స్త్రీ పులులు కొట్లాటను ఆపటం చిత్రింపబడ్డాయి.వీరు వ్యాపారులు కాబట్టి యుద్ధ వ్యతిరేకులు. తీర్థంకరుల చిహ్నాలుకూడా జంతువులే. వీరు అహింసావాదులు. హడప్పావాసులు పళ్లెం గ్లాసుమొదలైన పాత్రలను తయారుచేసి వాడారు. 🌹
హరప్పా నాగరికత విశేషాలు! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి