శ్లో:
మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్యకుర్చాయతే
గండూషాంబునిషేచనం.పురరిపోర్దివ్యాభిషేకయతే
కించి-ద్భక్షిత-మాంస,-శేషకబళం నవోపహరాయతే
భక్తిః కిం. నకరోత్యహో వనచరో భక్తావతంసాయతే !
భావం! శివా! దారులు నడిచి నడిచి అరిగిపోయిన చెప్పు నేను తుడిచే కుంచె అయినది. పుక్కిట పట్టి తెచ్చిన నీరు నీకు అభిషేకము అయినది. కొంచెము తినగా మిగిలిన మాంసము ముక్క నీకు కొత్తగా నైవేద్యము అయినది. ఏమి ఆశ్చర్యము,? బోయవాడు నీకు అపూర్వ భక్తుడు అయ్యెను కదా,,!
*****
శివానందలహరి:-కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి