బయటకు వెళ్ళాలంటే
భలే హుషారు ...
తీసుకెళ్లకుంటే మరి
ఒకటేబేజారు ...!
రాగమెత్తాడంటే,
ఓ పట్టాన వదలడు
చెవులు చిల్లులుపడేలా
స్వరం పెంచుతాడు !
ఆశించింది జరగదని
తెలిసిపోయాక ,
చేసేదిఇకలేక -
చల్లబడిపోతాడు
ఆటలలో మునిఁగి
అన్నీ మర్చిపొతాడు !
పట్టుదల గలవాడు
మా బుడుతబుజ్జోడు ,
చిన్నవయసులోనే
అనుకున్నది సాధించాలనే ,
ఆత్రంచూపిస్తాడు ...
అందరిమనసులు-
గెలుచుకునే,
మా చిన్నారి నికోబాబు !!
***
భలే హుషారు ...
తీసుకెళ్లకుంటే మరి
ఒకటేబేజారు ...!
రాగమెత్తాడంటే,
ఓ పట్టాన వదలడు
చెవులు చిల్లులుపడేలా
స్వరం పెంచుతాడు !
ఆశించింది జరగదని
తెలిసిపోయాక ,
చేసేదిఇకలేక -
చల్లబడిపోతాడు
ఆటలలో మునిఁగి
అన్నీ మర్చిపొతాడు !
పట్టుదల గలవాడు
మా బుడుతబుజ్జోడు ,
చిన్నవయసులోనే
అనుకున్నది సాధించాలనే ,
ఆత్రంచూపిస్తాడు ...
అందరిమనసులు-
గెలుచుకునే,
మా చిన్నారి నికోబాబు !!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి