దయగల హృదయమే దేవాలయము...!
దయ దీనుల చుట్టం...
జాలి, కరుణ...దయకు మనో బుద్దులు...!
దయ త్యాగానికి తల్లి...
దయ స్నేహాన్ని పెంచే సాధనం
మోడువారిన మో ము ల్లో
దయ దరహాసమై విరుస్తుంది!
ఆనంద కాంతిరేఖై మెరుస్తుం ది...!
త్యాగానికి పుట్టినిల్లు దయయే....!
ఈ సకల సృష్ఠి ఆ పరమాత్ముని దయే....!
దయలేనిదే సహకారం లేదు...దాన గుణము రాదు!!
దయా మయులే, దీనుల పాలిటి దైవాలు....!
******
.దయగల హృదయం : - కోరాడ నరసింహా రావు !
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి