సందేశం:- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ.
బాలలు 
మీరు ఎక్కువ పని చేస్తారు 
ఎక్కువ ఆలోచిస్తారు 
ఎక్కువ నేర్చుకుంటారు 
ఎక్కువ శక్తిని ఖర్చు పెడతారు 
వెంట వెంటనే మీకు ఇన్స్టంట్ గ్లూకోజ్ కావాలి. 

అందుకే మీరు 
ఎక్కువ తీపిని ఇష్టపడతారు.!!?

బాలలు 
మీ శక్తిని ఎంత ఖర్చు పెట్టినా 
మళ్లీ మళ్లీ మీకు శక్తినిచ్చేది 
నిశ్శబ్దం -నిద్ర -ఒక్కటే!!!!!!!!!.

నిద్ర యోగ మెడిటేషన్ 
ఎంత శక్తిని ఇస్తుందో 
నిశ్శబ్దం అంతకంటే ఎక్కువ శక్తినిస్తుంది.!!

రాత్రంతా మీకు శక్తినిచ్చేది 
నిద్ర మాత్రమే అందుకే 
రాత్రిపూట బాగా నిద్రపోవాలి.!!!

బాలలు 
రోజంతా మీకు శక్తినిచ్చేది 
నిశ్శబ్దం ఒక్కటే 
అందుకే బాలలు అందరూ 
నిశ్శబ్దంగా ఉండాలి.!!!

బాలల దినోత్సవం పురస్కరించుకొని బాలలకు సందేశం.

కామెంట్‌లు