తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన నూతన ప్రక్రియల రూపకర్త కథరచయిత్రి తెలుగు భాషకు చేస్తున్న సేవలకుగాను బోధన రంగములో అందిస్తున్న వినూత్న సేవలకుగాను విజయవాడకు చెంది న ISO గుర్తింపు పొందిన సాహిత్య సంస్థ తెలుగు కళారత్నాలు సాoస్కృతిక సేవా సంస్థ వారు విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో జాతీయ అబ్దుల్ కలాము లైఫ్ టైం అచ్చివ్ మేoటు జాతీయ పురస్కారంను ముఖ్య అతిధులు తoబల్లపల్లి రమాదేవి జనసేన పార్టీ నందిగామ మురళీ కృష్ణ గోశాల ట్రస్ట్ చైర్మన్ మరియు యు. వి. రత్నo చైర్మెన్ చేతులు మీదుగా గజమాల మెమెంటో సర్టిఫికెట్ తో ధనాసి ఉషారాణి ని సత్కరించడము జరిగింది. ఐదు రాష్ట్రముల నుండి 100 మందికి పైగా జాతీయ ప్రతిభ లైఫ్ టైం అచ్చివుమ్మెoటు పురస్కారంలను ఇచ్చి సత్కరించడం జరిగింది.
రచయిత్రి ధనాసి ఉషారాణి కి అబ్దుల్ కలాం లైఫ్ టైము అచీవ్ మ్మేoటు అవార్డు
• T. VEDANTA SURY
తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన నూతన ప్రక్రియల రూపకర్త కథరచయిత్రి తెలుగు భాషకు చేస్తున్న సేవలకుగాను బోధన రంగములో అందిస్తున్న వినూత్న సేవలకుగాను విజయవాడకు చెంది న ISO గుర్తింపు పొందిన సాహిత్య సంస్థ తెలుగు కళారత్నాలు సాoస్కృతిక సేవా సంస్థ వారు విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో జాతీయ అబ్దుల్ కలాము లైఫ్ టైం అచ్చివ్ మేoటు జాతీయ పురస్కారంను ముఖ్య అతిధులు తoబల్లపల్లి రమాదేవి జనసేన పార్టీ నందిగామ మురళీ కృష్ణ గోశాల ట్రస్ట్ చైర్మన్ మరియు యు. వి. రత్నo చైర్మెన్ చేతులు మీదుగా గజమాల మెమెంటో సర్టిఫికెట్ తో ధనాసి ఉషారాణి ని సత్కరించడము జరిగింది. ఐదు రాష్ట్రముల నుండి 100 మందికి పైగా జాతీయ ప్రతిభ లైఫ్ టైం అచ్చివుమ్మెoటు పురస్కారంలను ఇచ్చి సత్కరించడం జరిగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి