జాతీయ కన్వీనర్ గా అవార్డ్ కమిటీ డైరెక్టర్ గా రచయిత్రి డా.ధనాసి ఉషారాణి నియామకo

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెoదిన నూతన ప్రక్రియల రూపకర్త రచయిత్రి డా.ధనాశి ఉషారాణిని అనేక సాహిత్య సామాజిక సంగీత పౌరాణిక నాటక కార్యక్రమాలతో వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలుతో
Iso గుర్తింపుతో  దర్పన్ మరియు 80G 12A MSME లాంటి అంతర్జాతీయ గుర్తింపుతో జాతీయ స్థాయిలో 300 కార్యక్రమాలను  విజయవంతంగా నిర్వహిoచి  రంగస్థల నాటక ప్రదర్శనలు సంగీత పోటీలుతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగుకళా రత్నాలు సాంస్కృతిక  సేవా సంస్థలో  డా.ధనాసి ఉషారాణి ని  జాతీయ  కన్వీనర్ గాను వివిధ రాష్ట్రాల్లో ప్రతిభావంతులనుగుర్తించడంకు అవార్డు కమిటీ డైరెక్టరుగా నియమించడము జరిగిందని జాతీయ చైర్మన్ డా.యు వి రత్నం అధ్యక్షురాలు మాడుగుల రత్నకుమారి తెలియజేశారు.  పోగ్రాము కమిటీలోని సభ్యులు రమణి దసిక రమేష్ విస్వామిత్ర ప్రసాద్ లు ధనాసి ఉషారాణి కి అభినందనలును తెలియజేసారు.సాహిత్యంలో సేవ చేయడానికి ఇది సువర్ణ అవకాశము అని ధనాసి ఉషారాణి సంతోషము వ్యక్తం చేశారు.
కామెంట్‌లు