శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల మోడల్ స్కూల్ లో సోమవారం టి యస్ యుటిఫ్ 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో వల్లాల మోడల్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు టి యస్ యం యస్ టిఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులైన చిత్తలూరి సత్యనారాయణ ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ,
దామెర్ల కృష్ణయ్య, కుక్కడపు శ్రీనివాసు, శ్రీరాములు,సంధ్య, సంగీత, అనురాధ, ఆంజనేయులు, రవి,యూనుస్ తదితరులు పాల్గొన్నారు
2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి