ఉడుత:- అన్వరుద్దీన్, 6వతరగతి,Zphs అయిటిపాముల.కట్టంగూర్, నల్గొండ


 అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది దాని మీద చాలా ఉడుతలు నివసించేవి, అవి ఎప్పుడు సంతోషంగా జీవించేవి కానీ వాటికి ఒక సమస్య ఉంది వాటి సమస్య ఏమిటి అంటే వాటన్నింటిలో ఒక పెద్ద ఉడుత ఉండేది. దానికి అందరినీ ఏడిపించడం అంటే చాలా ఇష్టం నేను ఈ ప్రపంచానికి రాజుని  అని పెద్దగా అంటుంది. అక్కడే ఒక చిన్న ఉడుత ఉండేది. అది పెద్ద ఉడుత తో అసలు భయపడేది కాదు ఏం కాదు నా తోటలో  ఒక పెద్ద ఉడుతవి అంతే పైగా నువ్వంటే నాకు భయమేమీ లేదు అని చిన్న ఉడుత అంటుంది. ఏమన్నావు నువ్వు నీకు నేనంటే భయం లేదా  ఉండు నీ పని చెబుతాను నువ్వు పెద్ద రౌడీవి  హే నా పండ్లు నాకు ఇచ్చేయ్ అలా పెద్ద ఉడుతకు అలవాటు అయిపోయింది అది ఎప్పుడూ వాళ్ళ ఆహారాన్ని వెతికి దొంగిలించేది చిన్న ఉడుతకు చాలా కోపం వచ్చేది కానీ అది చేయగలిగేది కూడా ఏమీ లేదు నీ గురించి తలుచుకుంటుం టే నాకు చాలా బాధగా ఉంది. పెద్ద ఉడత  నిన్ను టార్గెట్ చేస్తున్నాడు అతడు ఇతరులకు ఇబ్బంది పెడుతున్నాడు అతనికి నువ్వు గుణపాఠం చెప్పితీరాలి కానీ మీరు అది ఎలా చేస్తారు అరే నీవు ఏం చేస్తున్నావు మీరందరూ బాధపడకండి   దాని గురించి మీరు దిగులు పడకండి నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను నాకు తెలుసు పెద్ద ఉడత పిచ్చి పెట్టినట్టుంది అవును అలానే అనిపిస్తుంది మీరు నవ్వుకుంటూ మధ్యలో ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు ఏమో పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
           
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Story super