కేరళకు చెందిన ఐంద్రజాలికుడు గోపీనాథ్ ముత్కద్ దివ్యాంగులకు వివిధ రకాల శిక్షణ ఇచ్చి ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నాడుదివ్యాంగులు మందబుద్ధి బాలలకోసం మాజిక్ లో శిక్షణ ఇస్తున్న ఇతనువెయ్యి ప్రదర్శనలు ఇప్పించి వారిలో ఆత్మస్థైర్యం కల్పిస్తున్నాడు.తిరువంతపురం లో డిఫరెంట్ ఆర్ట్ సెంటర్ ఏర్పాటుచేసి భరతనాట్యంపెయింటింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఆటలలో వారి అభిరుచికి తగిన శిక్షణ ఇస్తున్నారు.సెరిబ్రల్ పాలసీ అంధులు బధిరులు సత్తా చాటుతూ నెలకి ఐదువేల పారితోషికం పొందడం విశేషం.పిల్లల ఐ.క్యూ.పెరిగింది.విద్యాబోధన ఆరోగ్యం పై దృష్టిపెడతారు.గల్ఫ్ లో లులుసంస్థకి చెందిన యూసఫ్‌అలీ ఏటా కోటి రూపాయల విరాళం ఇస్తున్నారు.ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న గోపీనాథ్ సంకల్పం ఆదర్శ ప్రాయం.
చూపులేనివారికై స్మార్ట్ విజన్ కళ్లద్దాలు చదివి విన్పిస్తాయి అంటే నమ్మంకదూ? దాన్ని వాడే అంధులకు హెచ్చరిక చేస్తూ దారిచూపుతాయి. దీని ఆవిష్కర్త తెలుగువాడైన ముత్తంగి సీతారాం. బెంగుళూరులో ఎస్.హెచ్.జి.టెక్నాలజీస్ సంస్థ నేర్పాటుచేసిహైద్రాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ సరోజినిదేవి కంటిఆసుపత్రులలో వాడకంకి శ్రీకారంచుట్టారు.అజిత్ ఆల్ రౌండర్!సినీహీరో రేసర్ బైకర్ పైలెట్ గానేకాక ఎం.ఐ.టి.లో ఏరోస్పేస్ పాఠాలు చెప్తూ పేదపిల్లలకి సాయంచేస్తున్నాడు.సరిహద్దులవద్ద నిఘాకోసం డ్రోన్లను రూపొందిస్తూ అబ్దుల్ కలాం అవార్డు అందుకున్నారు.అరగంట లోఎకరం పొలంలోరసాయనాలుచల్లే డ్రోన్‌తో పాటు నేడుభారతరక్షణశాఖ నిఘాకోసం ఏడాదికి 200డ్రోన్ల తయారీలో సత్తాచాటుతున్నారు అజిత్🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి