ఆటోవాలాకి ప్రయాణికులకు ఉభయతారకం బెంగుళూర్ లో "నమ్మయాత్రి" ఆటో పయనం.6నెలలు కష్టపడి 150మంది సాఫ్ట్వేర్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు ఈయాప్ ని తయారుచేశారు.70వేలపైగా ఆటోడ్రైవర్లు చందాదార్లుగా చేరారు.ఇది ప్రయాణికులకు డ్రైవర్లకు లాభం.
దివ్యాంగులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్న జోబిన్ కేరళవాసి.డిగ్రీ చదువుతూనే మోటివేషనల్ స్పీకర్ గా పేరుగాంచి సైకాలజీ మలయాళసాహిత్యం జర్నలిజంలో పి.జి.చేశాడు.కానీ సివిల్స్ ఇంటర్వ్యూలో బోల్తా పడ్డాడు.సివిల్స్ రాసేవారికోసం ఐ.ఎ.ఎస్.అకాడమీ ప్రారంభించిన జోబిన్ గ్రామీణ వాసుల కోసం10ఏళ్లు కష్టపడి మలయాళంలో16సివిల్స్ బుక్స్ రాసిన ఘనత ఆయనది.100మంది సివిల్స్ విజేతల సృష్టించిన అతను దివ్యాంగుల కోసంయూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచిత పాఠాలు బోధించాడు. "చిత్ర శలభం" అన్న పేరుతో జోబిన్ ప్రారంభించిన ప్రాజెక్టు అందరి జేజేలు అందుకుంటున్నాడు.
సహానా షెరీన్ కి పెళ్లి కావటంహింసలతో ఎలాగో బైట పడింది.డాబామీదనుంచి పడటంతోవెన్నెముక విరిగింది.చక్రాల కుర్చీలోనే నేడు రైల్వేలో పెద్ద ఆఫీసర్🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి