అమెరికాలోని టెనెస్సీప్రాంతంలో ఓరైల్వే కూలీలకు పుట్టింది విల్మా.23 జూన్1940లో పుట్టిన ఆమె 4వ ఏట పోలియోబారిన పడింది.ఊతకర్ర తో నడిచే ఆమె బ్రతుకు అంతే అని తేల్చారు డాక్టర్లు.తల్లి అందరిళ్లలో పనిచేస్తూ పాజిటివ్ గా ఆలోచించేది.తను పరుగుల రాణికావాలని ఆపిల్లకోరిక.దైవంపై భారంవేసి తల్లి ప్రోత్సాహంతో తన 9వ ఏట చేతి కర్రను విసిరేసి నడవసాగింది. అడుగుతీసి అడుగేయటం మంచుకొండ ఎక్కినంత బాధ! ఐనా దీక్ష పట్టుదల తో కర్రలేకుండా నడవసాగింది. 8వక్లాసు చదువుతున్నప్పుడు తొలిసారి పరుగుపందెంలో పాల్గొన్న ఆమె ఓడిపోయింది. ఐనా పరుగుల పోటీలో పాల్గొని ఓడిపోతూనే ఉంది.15వ ఏట టెనెస్సీ స్టేట్ యూనివర్శిటీలో కోచ్ ఎడ్ టెంపుల్ ప్రేరణ ప్రోత్సాహంతో ఒలింపిక్స్ లో పరుగుల పందెములో పాల్గొన్న ది. జుత్తాహెన్ అప్పటికే రన్నింగ్ లో ప్రథమస్థానం.కానీ విల్మా 100 _200మీటర్ల పందెములో జుత్తాని ఓడించి బంగారుపతకాలు సాధించింది.400రిలే మీటర్ల రేసులో కూడా ఆమె పరుగుల పోటీలో 3వస్వర్ణంని ముద్దాడింది. పోలియోబారిన పడిన బేల 1960లో రోమ్ ఒలింపిక్స్ లో ప్రపంచ నెంబర్ వన్ పరుగుల రాణిగా తొలి అమెరికన్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది.తల్లి చేయూత ప్రేరణ ప్రోత్సాహం తో ఖ్యాతి గాంచిన విల్మా అందరికీ ఆదర్శం🌷
స్ఫూర్తిప్రదాతలు78 :- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి