అభాగ్య అనాధలపాలిటి కల్పతరువులు వీరంతా! డాక్టర్ రాజేంద్ర దమానే ఆయన భార్య సుచేత అనాధులు మానసిక రోగుల కోసం అహ్మద్ నగర్లో మౌళిసేవా ప్రతిష్ఠాన్ ని పెట్టి ఇలాంటివారికి ఆశ్రయం కల్పించారు.మౌళీ అంటే మరాఠీలో అమ్మ అని అర్ధం.పిల్లలు పెద్దలకు వృత్తి విద్య లు చదువు చెప్పిస్తున్నారు. అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్న ఈదంపతులు అభినందనీయులు.
కేరళలోని పత్తనపురంలో గాంధీభవన్లో పసిబిడ్డలు మొదలు పండువృద్ధులుదాకా ఉంటారు.డాక్టర్ పునలూర్ సోమరాజన్ 2002 లో ఏర్పాటుచేసిన ఈసంస్థలో దాదాపు 1300మంది ఉన్నారు.బాల్యంలోనే తల్లి చనిపోటం తోసోమరాజన్ సమాజసేవ లో వృత్తిలో పూర్తిగా నిమగ్నమై ఆయన గాంధీభవన్ తో పేరుగాంచారు.క్రమశిక్షణ స్వచ్ఛభారత్ కి నిదర్శనంగా ఉన్న ఈసేవాసంస్థ ఆధునిక సౌకర్యాలతో అలరారుతోంది.
తప్పిపోయిన పారిపోయిన పిల్లల కోసం సాథీ సంస్థ ను నెల కొల్పాడు ప్రమోద్ కులకర్ణి. కార్యకర్తల సాయంతో తప్పిపోయిన బాలలను వారి అమ్మ నాన్నల వద్దకు చేరుస్తారు.అనాథ బాలలు అక్కడే పెరిగి నేడు ఉన్నతోద్యోగులుగా రాణిస్తున్నారు.ప్రేరణ అనేపేరుతో గ్రామీణ రైతులకు సేవ చేస్తున్న ప్రమోద్ అందరి బంధువు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి